Cartoon Competitions

North Coastalandhra Cartoonists Forum Cartoons Competition

Pl, Share This >>

NCCF – North Coastalandhra Cartoonists Forum Visakhapatnam ఆధ్వర్యంలో కార్టూన్ల పోటీ మరియు ప్రదర్శన

శోభకృత్ సంవత్సర ఉగాది సందర్భంగా హాస్యానందం సౌజన్యంతో
జాతీయస్థాయి కార్టూన్ పోటీలు NCCF వారు నిర్వహిస్తున్నారు.

ఈ పోటీలో వచ్చిన కార్టూన్లలో అత్యుత్తమమైన ఐదు కార్టూన్లను ఎంపికచేసి ఒక్కోదానికి రూ 1000/- చొప్పున నగదు బహుమతి మరియు ఉత్తమమైన ఐదు కార్టూన్లకు రూ 500/-చొప్పున బహుమతి ఇవ్వనున్నారు.
నిబంధనలు:
దేశవిదేశాల్లోనున్న తెలుగు కార్టూనిస్టులందరూ పాల్గొనవచ్చును. ప్రతీ కార్టూనిస్టూ మూడు కార్టూన్ల వరకు పంపవచ్చును.
కార్టూన్లు A4 సైజులో 300 dpi లో jpeg ఫైల్ ఫార్మాట్లో కలర్లో గానీ/ బ్లాక్ అండ్ వైట్ లో గానీ వేసి పంపాలి.
* మీకు నచ్చిన సబ్జెక్టుపై వినూత్నంగా వేసి, నవ్వించే కార్టూన్లను మాత్రమే పంపండి. కేప్షన్ లెస్ కార్టూన్లకు ప్రాధాన్యత ఉంటుంది.
* మీ కార్టూన్లను, 20-2-2023, తేదీలోగా ఈ క్రింది ఈ మెయిల్ కు పంపవలెను. nccfvisakhapatnam@gmail.com
బహుమతి పొందిన పది కార్టూన్లు ఏప్రిల్ 2023 హస్యానందం సంచికలో ప్రచురించబడతాయి.
పోటీకి వచ్చిన కార్టూన్ల నుంచి బహుమతి పొందినవే కాక, ఇతర మంచి కార్టూన్లు ఎంపికచేసి ఉగాది పర్వదినాన (22, మార్చి) ‘కార్టూన్ల ప్రదర్శన’ విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది.
ఇతర వివరాలకు ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు.
టి.ఆర్.బాబు – 9440561425
లాల్ – 9247783307


Pl, Share This >>

Leave a Reply