Gullapalli ArunaKumari Memorial Cartoon Awards 2023
ఆహ్వానము
హాస్యానందం సౌజన్యంతో..
ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ పద్మదాస్ గారు వారి శ్రీమతి అరుణకుమారి గారి స్మారకార్ధం నిర్వహించిన
గుళ్ళపల్లి అరుణకుమారి స్మారక కార్టూన్ పోటీ 2023 బహుమతి ప్రదానోత్సవం
హాస్యానందం సౌజన్యంతో..
శ్రీకొయిలాడ వెంకునాయుడు గారి స్మారకార్ధం నిర్వహించిన ఉత్తరాల పోటీ విజేతలకు బహుమతి ప్రదానోత్సవం
యనమండ్ర సుబ్రహ్మణ్య శాస్త్రి, వెంకటలక్ష్మీ స్మారక పురస్కారం-2023
ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ గోపాలకృష్ణ గారికి ప్రదానం
తేదీ: 26-01-2023, సాయంకాలం 6గంటలకు
వేదిక: బాలోత్సవ భవన్, రాఘవయ్యపార్క్ ఎదురుగా, బందరు రోడ్డు, విజయవాడ.
ముఖ్య అతిథులు:
శ్రీ వై.వెంకట రవి ప్రసాద్. సీనియర్ అడ్వకేట్. హైకోర్ట్, ఆం.ప్ర.
శ్రీ బాచి. ప్రఖ్యాత కార్టూనిస్ట్.
శ్రీ రాము.పి. ఎడిటర్ – హాస్యానందం.
శ్రీ పద్మదాస్. కార్టూనిస్ట్, పోటీ నిర్వాహకులు
శ్రీ బాబు కొయిలాడ. డిప్యుటి ఎడిటర్, పింక్విల్లా సినీ వెబ్సైట్.
..అందరూ ఆహ్వానితులే..