Events

Bapu Ramana Academy Hyderabad Awards 2021

Pl, Share This >>

బాపు రమణ అకాడమీ బాపుగారి పుట్టిన్రోజు సందర్భంగా
ప్రతియేడు డిశంబర్ 15న ఇద్దరు ప్రముఖులకు
బాపు పురస్కారం – రమణ పురస్కారం ఇచ్చి సత్కరిస్తోంది.

2015వ సంవత్సరంలో శ్రీ జయదేవ్, శ్రీ కె.విశ్వనాధ్ గార్లకు.
2016వ సంవత్సరంలో శ్రీ చంద్ర, శ్రీ శ్రీరమణ గార్లకు.
2017వ సంవత్సరంలో శ్రీ సరసి, శ్రీ యండమూరి వీరేంద్రనాథ్

2018వ సంవత్సరంలో శ్రీ సత్యమూర్తి, శ్రీ తనికెళ్ల భరణి గార్లకు.
2019వ సంవత్సరంలో శ్రీ శంకర్, శ్రీ వంశీ గార్లకు.
2020వ సంవత్సరంలో శ్రీ గోపి, శ్రీ ఎల్టీ శ్రీరాం గార్లకు…
ఈ పురస్కారాలు ఇచ్చి అకాడమీ సత్కరించింది.

అధ్యక్షుడు: బినిం  |  కార్యదర్శి: వేగిరాజు సుబ్బరాజు

February-Hasyanandam-Events
February-Hasyanandam-Events

Pl, Share This >>

Leave a Reply