Artists Cartoonists Writers Online Directory
Artists & Cartoonists

Chandra Sekhar | Cartoonist
cartoonistsekhar@gmail.com
Phone : 9441461052
Rajahmundry-533103
శేఖర్ పేరుతో 47 సo. ల నుండి కార్టూన్లు వేస్తున్నాను.1994 నుండి లోకల్ ఛానల్ సిటీ కేబుల్ లో, 2004 నుండి ప్రజాశక్తి దినపత్రిక రాజమండ్రి ఎడిషన్ లో కాలమిస్టుగ వున్నాను. ఇప్పటి వరకు జాతీయ, రాష్ట్రీయ స్థాయు కార్టూన్ పోటీల్లో అనేక బహుతులు, 7 వరకు కార్టూన్ సంకలనాలు వచ్చాయి.

—

Bala Praveen | Cartoonist
balapraveen95@gmail.com
Phone : 9989898811
Secunderabad.
My name is Bala Praveen. Worked as freelance cartoonist from 1997 till 2002. From 2002 till 2005 my cartoons especially on TV subject got printed in vaartha news paper city desk for 3 continuous years. Since 2005 drawing cartoons for all telugu magazines including hasyanandam. I am presently working as scale 3 officer in a public sector bank.

—

Pichika uv Subrahmanyam | Cartoonist
subbu.may08@gmail.com
Phone : 9866439615
Ambajipeta, Konaseema dist,AP 533214.
నా పేరు సుబ్బు (పిచ్చిక యు వి సుబ్రహ్మణ్యం)
ఊరు అంబాజీపేట. నేను BFA (sculpture) in ఆంధ్రా యూనివర్సిటీలో చదివాను. చేనేత కుటుంబం నుండి వచ్చాను.

