Hasyanandam September 2024 E Book
హాస్యానందం అభిమానులకు.. ఆప్తులకు.. హాస్యప్రియులకు.. సన్నిహితులకు హాస్యాభివందనాలు!
డా॥కె.వి.రమణ, ఐ.ఎ.ఎస్ (రి) ఆశీస్సులతో
గుదిబండి వెంకట రెడ్డి, హాస్యానందం సౌజన్యంతో
నిర్వహిస్తున్న కార్టూన్ పోటీ
శ్రీ గుదిబండి వెంకట రెడ్డి గారు కార్టూనిస్టులను
ప్రోత్సాహించాలనే సదుద్దేశంతో
ఈ కార్టూన్ పోటీ నిర్వహిస్తున్నారు.
కార్టూనిస్టు మిత్రులు అందరూ పాల్గొనాలని మా మనవి
10 బహుమతులు ఒకోక్కటి 3000 రూపాయలు
మెమొంటో + సర్టిఫికెట్
కార్టూన్లు చేరవలసిన ఆఖరి తేదీ: డిశంబర్, 10, 2024
ఈ మెయిల్‌కి కార్టూన్లు పంపవలెను
hasyanandampoteelu@gmail.com

నిబంధనలు
* బహుమతి ప్రదానోత్సవ సభ ఫిబ్రవరి 2025 లో హైదరాబాదులో జరుగుతుంది. వివరాలు ఫిబ్రవరి హాస్యానందంలో ప్రచురిస్తాం!
*’అంశం’ ఏదైనా ఫరవాలేదు గానీ నవ్వు పుట్టించేలా కార్టూన్లు ఉండాలి. దయచేసి అశ్లీల అంశాల జోలికెళ్ళొద్దు!
*పోటీలో పాల్గొనే కార్టూనిస్టులు, తాము పంపే మెయిల్లో పేరు, ఫోన్ నెంబరు తప్పని సరిగా ఉండాలి!
*కార్టూన్లు తప్పని సరిగా దీర్ఘచతురస్రములోనే పంపించాలి. పాకెట్ సైజు కార్టూన్లు దయచేసి పంపవద్దు.

అందరూ హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ..

ఎడిటర్, రాము. పి
Haysanandam-September-2024