Telugu Artists Cartoonists Writers Online Directory

Pl, Share This >>

హాస్యానందం అభిమాన పాఠకుల పరిచయం కోసం, పబ్లికేషన్స్ రిఫరెన్స్ కోసం, పాత, కొత్త, ఔత్సాహిక ఆర్టిస్ట్, కార్టూనిస్ట్, రైటర్స్ అనుసంధాన వేదికగా, రూపొందించబోయే ఆన్లైన్ డైరెక్టరీలో మీ వివరాలు పంపేందుకు సూచనలు..
ఈ కింద ఫారమ్ లో వివరాలతో పాటూ..
100 KB లోపు మీ పాస్ పోర్ట్ ఫోటో, 250 KB లోపు ఒక కార్టూన్ / ఆర్ట్ జత చేసి అప్లోడ్ చేయగలరు.
అలానే రచయితలు.. తమ ప్రచురణ Cover Title / Paper Cutting (250 KB లోపు) జత చేసి అప్లోడ్ చేయగలరు.
మాకు అందిన ఎంట్రీలను బట్టి, Alphabetical Order ప్రకారం, డైరెక్టరీలో పొందుపరచడం జరుగుతుంది.



Pl, Share This >>